హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీడీసీఎంఎస్‌ మహాజన సభ

గుంటూరులోని జిల్లా కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ లిమిటెడ్‌లో మహాజన సభ సమావేశం జరిగింది. జీడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వడ్రణం హరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా జీడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ మక్కెన పాల్గొన్నారు. సొసైటీ అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలన్నారు.