హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాల్లో విస్తృత వైద్య సేవలు

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత వైద్య సేవలు అందిస్తోందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కుసుమకుమారి తెలిపారు. వాహనసేవల సమయంలో మాడ వీధుల్లో మొబైల్ ప్రథమ చికిత్స కేంద్రాలు, 14 అంబులెన్సులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. భక్తులకు అవసరమైనప్పుడు తక్షణ వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు.