నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ సునీల్ షొరాణ్ బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, చట్ట పరిధిలో నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల వేదికకు 105 ఫిర్యాదులు


