హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గోండ్వానా న్యాయ కళాశాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి'

MLG: భద్రాచలం కేంద్రంగా గోండ్వానా న్యాయ కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని జీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర డిమాండ్ చేశారు. వాజేడు మండలంలో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, వలసలను అరికట్టేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు.