NRML: నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్ వినాయక సాగర్‌ను సోమవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తి కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు,మున్సిపల్ కమిషనర్ రవికుమార్ లు పాల్గొన్నారు.
తెలంగాణ
బంగల్‌పేట్ వినాయక సాగర్‌లో ఏర్పాట్ల పరిశీలన


