BDK: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు ఇవాళ కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ పోటీలను మేయర్ మూడ్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ఒలింపిక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలురతో పాటు బాలికలు కూడా అధిక సంఖ్యలో అథ్లెటిక్స్‌లో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
'అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయిలో రాణించాలి'


