MDCL: అల్వాల్ సూర్యనగర్ కాలనీలోని వినాయక మండపం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మహిళా విభాగ్ ఆధ్వర్యంలో సామూహిక మహాహారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ కన్వీనర్ కరుణశ్రీ కందుకూరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ చైర్మన్ శశికళ, అరుణజ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో సామూహిక హారతి


