SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలోని జగన్నాథపురం–సరుబుజ్జిలి మధ్య రూ.13.46 కోట్ల నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీటీ రోడ్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి


