హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జూరాల కాలువలు తెరవాలి: స్నిగ్ధారెడ్డి

GDWL: కరెంట్, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకురాలు స్నిగ్ధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గద్వాలలో రైతులు తలపెట్టిన ధర్నాలో ఆమె మాట్లాడారు. ఐదు రోజులుగా కాలువల నీరు నిలిచిపోయి వరి పంట ఎండిపోతోందని ఆందోళన చెందారు. ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.