BHPL: జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉచిత స్క్రీనింగ్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ పీ.అశోక్ కుమార్ సూచించారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. టీబీ నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స ఇస్తుంది అన్నారు.
తెలంగాణ
'టీబీ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి'


