అన్నమయ్య: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ‘కన్యాశుల్కం’, ‘ముత్యాల సరాలు’ వంటి రచనలతో సామాజిక సంస్కరణలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తి: కలెక్టర్


