హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలు అరికట్టాలి'

SKLM: పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలు, రాజకీయ జోక్యం, దళారుల ప్రమేయాన్ని అరికట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ గుణవతి కోరారు. ఆధార్, రేషన్ కార్డు, భూమి, ఇల్లు, ఆస్తుల వివరాలతో అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అనర్హులకు స్థలాలు కేటాయిస్తే కఠిన చర్యలు తీసుకుని, నిజమైన నిరుపేదలకు ప్రయోజనం అందించాలని కోరారు.