హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి నిధులు విడుదల

కృష్ణా: రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మచిలీపట్నం మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 436 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల ఆశలకు అనుగుణంగా మెరుగైన పాలన అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.