అన్నమయ్య: సీఎం కార్యాలయ సూపర్ ఆడిట్ టీం ద్వారా జిల్లాకు పంపిన 10 పిటిషన్లపై జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సోమవారం విచారణ నిర్వహించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని, అధికారుల స్థాయిలో లోపాలుంటే సరిదిద్ది త్వరగా న్యాయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జేసీ ఆధ్వర్యంలో పది పిటిషన్లపై విచారణ


