హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయికి ఎంపిక అయినా తిరువూరు విద్యార్థినులు

NTR: ఉమ్మడి కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురంలో ఈరోజు జరిగిన జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలలో తిరువూరు బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు జి. గీతా భవిష్య, ఎం. మయూరి, కె.నాగలక్ష్మి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అక్టోబర్ 13, 14, 15 తేదీలలో కడప జిల్లా పుల్లంపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు. పీడీలు, విద్యార్థినులను పాఠశాల సిబ్బంది అభినందించారు.