అన్నమయ్య: పీజీఆర్‌ఎస్ అర్జీలను గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కార సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 467 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖలకు ఎండార్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పీజీఆర్‌ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి'


