హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుర్లపాడులో రోడ్డు ప్రమాదం

మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బొలెరో వాహనం, స్కూటీ ఢీకొన్నాయి. ఇద్దరికి గాయాలవ్వడంతో వారిని 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.