NZB: రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నవీపేట్ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. 22-ఏ నిబంధన రద్దు, 24 గంటల విద్యుత్, ఎకరానికి ఐదు సంచుల యూరియా, కౌలు రైతులకు రూ.12,500, ధాన్యానికి క్వింటాకు రూ.3,500 మద్దతు ధర కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
'రైతుల సమస్యలను పరిష్కరించాలి'


