AKP: ముంచంగిపుట్టు, అనంతగిరి, కొయ్యూరు మండలాల్లోని ఐటీడీఏ-హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల నిర్వహణకు గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సోమవారం తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన స్థానిక గిరిజన యువత దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని తెలుపుతూ.. ఈనెల 28లోగా దరఖాస్తులు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ బంకుల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం


