ASR: కొయ్యూరు (మం) కంఠారం సచివాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి మొత్తం 29 ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. రెవెన్యూ-28, పంచాయతీ రాజ్ తాగునీటి సమస్యపై 1 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో టీ. శ్రీనివాసరావు, ఎస్ఎంఐ జేఈ రామకృష్ణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కంఠారం PGRSకు 29 ఫిర్యాదులు


