హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు హెచ్‌ఏఎం ప్రాజెక్టుల ప్రారంభం

PLD: నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లోని భువన్‌చంద్ర టౌన్‌హాల్‌లో మంగళవారం ఉదయం 9 గంటలకు హెచ్‌ఏఎం ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గానికి రూ.37 కోట్లతో రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్,పార్కులు అభివృద్ధి చేస్తారు. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు కార్యక్రమంలో పాల్గొంటారు.