KMR: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం నైపుణ్య ఆధారిత సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించారు. రసాయన శాస్త్ర విభాగంలో 'హోమ్ నీడ్ కెమికల్స్', కంప్యూటర్ సైన్స్ విభాగంలో 'ఆఫీస్ మేనేజ్మెంట్ టూల్స్' కోర్సులను ప్రారంభించారు. విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణతో పాటు స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అందించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ తెలిపారు.
తెలంగాణ
ఆర్ట్స్ కళాశాలలో నైపుణ్య కోర్సులు ప్రారంభం


