VZM: ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని పంజాబ్ జర్నలిస్టుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా తదితరులతో పాత్రికేయులు ప్రత్యేకంగా సమావేసమయ్యారు. విశ్వవిద్యాలయ పనితీరు, విద్యార్థులకు అందిస్తున్న ఉన్నత విద్యావకాశాలను అధ్యాపక బృందం సమగ్రంగా వివరించింది.
ఆంధ్రప్రదేశ్
గిరిజన వర్సిటీలో పంజాబ్ జర్నలిస్టుల టీమ్


