హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆలయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: పిల్లి

కోనసీమ: ద్రాక్షారామం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రామచంద్రపురం వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. 2022లో జారీ చేసిన ప్రొసీడింగ్, ఆలయ ఆదాయం, నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు.