హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుగంచిప్రోలులో పోషణ్ మాస ఉత్సవాలు

NTR: ఎన్టీఆర్ జిల్లా ఐసీడీఎస్ చిల్లకల్లు ప్రాజెక్ట్ పరిధిలోని పెనుగంచిప్రోలు అంగన్‌వాడీ కేంద్రం-2లో 9వ జాతీయ పోషణ్ మాస ఉత్సవాలు నిర్వహించారు. సీడీపీవో సత్యవతి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, 2-3 ఏళ్ల పిల్లల తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.