హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాలూరు మున్సిపాలిటీలో సమీక్ష

PPM: సాలూరు మున్సిపల్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఆర్. వైశాలి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పన్నుల వసూళ్లు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు. పెండింగ్ సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.