PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని దిగువమండ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ మూటక లక్ష్మయ్యతో పాటు సుమారు 50 కుటుంబాలు సోమవారం వైసీపీలో చేరారు. మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో 50 కుటుంబాల చేరిక


