E.G: రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి పంచాయతీ, కవలగొయ్యి–బుచ్చయ్య నగర్‌లో SASCI నిధులు రూ. 30 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బీటీ, సీసీ రోడ్లకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో స్థానిక ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో రూ.1.30 కోట్లతో రోడ్ల పనులకు శ్రీకారం


