ATP: ప్రజలు సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరగకుండా వెంటనే పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. కంబదూరులోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి, సమస్యలు తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. పక్షవాతంతో బాధపడుతున్న మాజీ డీలర్‌కు రూ.15 వేలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే


