ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం “మీకోసం (PGRS)” ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 86 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు అందాయి.
ఆంధ్రప్రదేశ్
“మీకోసం” కార్యక్రమంలో 86 ఫిర్యాదులు


