NDL: నంద్యాల పట్టణంలో సోమవారం SDPI ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. వారికి సంఘీభావంగా మద్దతు తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వానికి ఎలా ధారా దత్తం చేస్తారని కూటమి ప్రభుత్వంపై భగ్గుమన్నారు.
ఆంధ్రప్రదేశ్
SDPI ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష


