హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కెట్ యార్డ్ శుభ్రం చేయాలని ఛైర్‌పర్సన్

ATP: బత్తాయి సీజన్ ముగియడంతో అనంతపురం మార్కెట్ యార్డ్‌ను పూర్తిగా శుభ్రం చేయాలని ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి సిబ్బందిని ఆదేశించారు. యార్డును సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రాంగణంలో జరుగుతున్న ఆర్‌వో వాటర్ ప్లాంట్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.