హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోనెగండ్ల సమస్య పరిష్కరించాలని వినతి

KRNL: గోనెగండ్ల మండలానికి శాశ్వతంగా సాగు, తాగునీరు అందించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్‌లో సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గోనెగండ్ల, మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని కోరారు. తాగునీటి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని, కరవు మండలంపై నివేదిక సిద్ధం చేస్తున్నామని అధికారులు హామీ ఇచ్చారు.