WG: రాష్ట్ర వ్యాప్తంగా 225 లేబర్ అడ్డాల ఏర్పాటుకు CM చంద్రబాబు సుముఖంగా ఉన్నారని, తొలి దశలో 25 ప్రారంభించనున్నట్లు APBOWWB ఛైర్మన్ వలవల బాజ్జీ తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం గణేశ్ నగర్లో జరుగుతున్న లేబర్ అడ్డా పనులను ఆయన పరిశీలించారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా కార్మికుల సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఆధునిక లేబర్ అడ్డాలు: వలవల బాబ్జి


