హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

ATP: గుంతకల్లులోని పీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం టీడీపీ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధానమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, పట్టణ అధ్యక్షుడు గుణశేఖర్ పాల్గొన్నారు.