NTR: చిల్లకల్లు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరు సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గైర్హాజరైన విద్యార్థులను తిరిగి పాఠశాలకు రప్పించే కార్యక్రమం చేపట్టారు. సోమవారం చిల్లకల్లు గ్రామంలోని పలు కాలనీలలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారిని ఒప్పించారు. విద్యార్థులు ప్రతిరోజు హాజరయ్యేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గైర్హాజరైన విద్యార్థుల ఇంటికి అధికారులు


