NDL: నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ సోమవారం రైతులు రైతు సంఘం నాయకులు కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. వర్షాలు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కరువు జిల్లాగా ప్రకటించాలని నిరసన


