VZM: గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం పట్టణంలోని గురజాడ అప్పారావు గృహాన్ని సోమవారం సందర్శించారు. తెలుగు సాహిత్య రంగంలో సామాజిక చైతన్యానికి, మానవత విలువలకు నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆనంతరం గురజాడ కుటుంబసభ్యులతో కొద్దిసేపు ఎస్పీ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
గురజాడ అప్పారావు గృహాన్ని సందర్శించిన ఎస్పీ


