హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వికసిత్ భారత్‌కి కృషి చేయండి'

SKLM: ప్రధాని మోదీ పిలుపు మేరకు ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం రూపొందించిన 'నో డ్రగ్స్, వికసిత్ భారత్' పోస్టర్‌ను డీఎస్పీ వివేకానంద ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల వల్ల యువత శారీరక, మానసికంగా నష్టపోతున్నారని, వారిని సన్మార్గంలో నడిపించేందుకు అవగాహన కార్యక్రమాలు అవసరమని అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలన్నారు.