SKLM: జూన్ 27న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విలేకరి త్రినాథ్ పట్నాయక్‌కు CMRF మంజూరు చేయాలని కోరుతూ.. విలేకరులు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబును కలిసి వినతి పత్రం సోమవారం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బాధితుడికి సహాయం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తోటి విలేకరులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'జర్నలిస్ట్‌కు CMRF ఇవ్వండి'


