బాపట్లలో యానాదులు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని కోరారు. అర్హులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. యానాదుల సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌కు యానాదుల వినతి


