ADB: రూరల్ మండలంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లాకు చెందిన 27 మంది ANM విద్యార్థినులకు 3 నెలల ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫీల్డ్ సర్వే, గర్భిణీలు, బాలింతలు, సీజనల్ వ్యాధుల గుర్తింపు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో ద్వారా అవగాహన కల్పించారు. హెల్త్ సూపర్‌వైజర్ సుభాష్, సిబ్బంది తదితరులున్నారు.
తెలంగాణ
అంకోలిలో ANM విద్యార్థినులకు శిక్షణ ప్రారంభం


