హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన

GNTR: చేబ్రోలు మండలం శేకూరులో రూ.3.38 కోట్లతో 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్ర నిర్మాణానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు వడ్రాణం మార్కండేయబాబు, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉపకేంద్రంతో నాలుగు గ్రామాల్లో లో-వోల్టేజ్‌, విద్యుత్‌ అంతరాయ సమస్యలకు పరిష్కారం లభించనుంది.