హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వర్చువల్‌గా అభివృద్ధి పనుల ప్రారంభం'

TPT: సూళ్లూరుపేట పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి HAM ద్వారా పురపాలక సంఘానికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం 10.30 గంటలకు కుప్పం నుంచి వర్చువల్‌గా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలోని శ్రీ సత్యసాయి కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు.