హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తకు జయ మనోజ్‌రెడ్డి పరామర్శ

KRNL: సంతెకుళ్లూరులో దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త చిన్న ఎర్రిస్వామిని ఇవాళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు  జయ మనోజ్‌రెడ్డి పరామర్శించారు. చిన్న విషయాలకే దాడులకు పాల్పడటం సరికాదని, బాధితులను బెదిరించడం సరికాదన్నారు.  పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి మరోసారి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.