హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిజిక్స్ వాలాతో MBU కీలక ఒప్పందం

TPT: చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలోని మోహన్‌బాబు యూనివర్సిటీ సోమవారం ఫిజిక్స్ వాలాతో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఛాన్సలర్ మంచు మోహన్‌బాబు, ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే, డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, వీసీ పి.వి.రమణ పాల్గొన్నారు.