హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ వినియోగానికి దూరంగా ఉండాలి'

MNCL: పర్యావరణానికి నష్టం చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని జన్నారం ప్రభుత్వాసుపత్రి హెల్త్ అసిస్టెంట్ కొల్లూరి కమలాకర్ కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోమవారం జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో ప్రజలకు, విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ను వినియోగిస్తే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయన్నారు.