హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ వ్యతిరేక ముద్ర వేశారని ఆరోపణ'

TPT: వాకాడు మండలంలో టీడీపీ నాయకుల తీరుపై సీనియర్ నేత మన్నేపల్లి వేణునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ప్రశ్నిస్తే తనపై బహిష్కరణ తీర్మానం చేయడం అన్యాయమన్నారు. నిరుపేదల ఇళ్ల కూల్చివేతను ఖండించినందుకు పార్టీ వ్యతిరేక ముద్ర వేశారని ఆరోపించారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల్లో జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.