హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరువు మండలాలుగా వెంటనే ప్రకటించాలి: సిపిఐ రాష్ట్ర బృందం

NTR: ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు మండలం చీమలపాడు, పోలిశెట్టిపాడు గ్రామాల్లో సీపీఐ రాష్ట్ర బృందం పర్యటించింది. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నందున వెంటనే కరువు మండలాలు, జిల్లాలు ప్రకటించాలని, రైతులకు ఎకరాకు రూ. 50 వేల పెట్టుబడి సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.