విశాఖ గాదిరాజు ప్యాలెస్‌లో ఈ నెల 25, 26 తేదీల్లో 'ఏపీ సోలార్, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పో-2026' జరగనుంది. ఏపీ శివ, ఫస్ట్ వ్యూ, సోలార్ క్వార్టర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఎంపీ శ్రీభరత్ ప్రారంభిస్తారు. 100 స్టాళ్లతో సోలార్, బిఈఎస్ఎస్ పరికరాలు ప్రదర్శించనున్నారు. ఉపాధి అవకాశాలు, కొత్త సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో సోలార్, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో


